ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ సీటు కోసం ఆర్మూర్లో క్యాంపు రాజకీయం జరగనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పండిత్ వినీత పవన్ కు వ్యతిరేకంగా కౌన్సిలర్లు చాప కింద నీరుల రాజకీయం నడుస్తుందని తెలిసింది. జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఎట్టకేలకు సీటు వేరే వారికి ఇవ్వడానికి సొముకథతో ఉన్నట్టు సమాచారం తెలంగాణలో ప్రతి చోట మున్సిపల్ లో చైర్మన్ సీటు కోసం అవిశ్వాస తీర్మానాలు జోరుగా సాగడం చర్చంసనీయం. బోధన్, కామారెడ్డి తో పాటు రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్, జవహర్ నగర్, దమ్మైగూడ మున్సిపల్ లో కూడా మున్సిపల్ సీట్ కోసం అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్టు సమాచారం.
Leave a comment