🙏 శుభోదయం 🌅
మహనీయుని మాట
ఎవరినైనా ఓడించాలంటే
చాలా సులభం… కానీ….
ఎవరినైనా గెలిపించాలంటేనే
చాల కష్టం……!
– అబ్దుల్ కలాం
👩🦰 నేటి మంచిమాట 🏵️
పనికి మాలిన బంధాలను…
బంధుత్వాలను
ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే
మనశ్శాంతి పొందుతారు
ఇది అర్ధం చేసుకున్నవారే
జీవితాంతం ప్రశాంతంగా
ఉండగలరు.
Leave a comment