ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్,
తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో.
ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో నూతన మొదటి సబ్ కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సబ్ కలెక్టర్ ఆబిజిత్ మాల్వియా గారికి ఆర్మూర్ సీనియర్ జర్నలిస్ట్ దోండి మోహన్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించి కరచాలనం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. . గతంలో కలిసి జరిగిన జ్ఞాపకాలు గుర్తు చేసుకునినడం జరిగింది. గతంలో ఉన్న పరిచయంతో కరచాలనం చేసిన తర్వాత ఇద్దరం కూర్చుని కాసేపు మాట్లాడుకున్నాము. ఆర్మూర్ సబ్ డివిజన్ లో తమలాంటి సీనియర్ జర్నలిస్ట్ అవసరమని సబ్ కలెక్టర్ కొనియాడారు. దానికి వారు ధన్యవాదాలు తెలిపారు.
Leave a comment