Home జనరల్ బలగం మూవీ చూసిన జర్నలిస్ట్ కాలనీవాసులు
జనరల్

బలగం మూవీ చూసిన జర్నలిస్ట్ కాలనీవాసులు

(తెలంగాణ వార్త) జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బలగం సినిమా ప్రదర్శన ఏర్పాటు చేశారు, స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నర్సింహరెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ సినిమా ప్రదర్శనను కాలనీవాసులు ఆసక్తిగా వీక్షించారు, కుటుంబ బాంధవ్యాలను అధ్బుతంగా ఆవిష్కరించిన బలగం సినిమా చూసి అందరూ ఉద్వేగానికి లోనయ్యారు, కొంతమంది కంటతడి పెట్టారు, కౌన్సిలర్ నర్సింహారెడ్డి, జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు జి.అశోక్, ప్రధాన కార్యదర్శి కమలాకర్, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, రాజు, కొండి పవన్, రాజ్ కుమార్, సాయన్న, గటడి నితిన్, సతీష్, శంకర్, నరహరి, భాజన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page