Home జనరల్ అక్టోబర్ లోనే ఎన్నికలు కేసీఆర్..
జనరల్

అక్టోబర్ లోనే ఎన్నికలు కేసీఆర్..

తెలంగాణ వార్త :అక్టోబర్ నెలలోనే ఎన్నికలు ఉంటాయని కేసీఆర్ గురువారంఅన్నారు. ఎమ్మెల్యేలు నాలుగు నెలలు తమ నియోజకవర్గాలను వదిలి ఎక్కడికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి 100 సీట్లు తప్పక రావాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులను చూస్తూ నియోజకవర్గంలోనే ఉంటూ వచ్చే ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని పనులు చేసుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

జనరల్

శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు….

తెలంగాణ వార్త:: శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు (Art...

You cannot copy content of this page