Home జనరల్ తెలంగాణ భరోసా సభను విజయవంతం చేయాలి..
జనరల్

తెలంగాణ భరోసా సభను విజయవంతం చేయాలి..

సిద్ధిపేట అర్బన్ 28, శుక్రవారం, తెలంగాణ వార్త:

బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఈ. ఆర్.మోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేటలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్లో ఈరోజు గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది. మే 7వ తేదీన సరూనగర్ స్టేడియంలో జరిగే తెలంగాణ భరోసా సభకు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారు హాజరవుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాబట్టి సిద్దిపేట జిల్లా నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు , ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి ఈశ్వర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి యాదగిరి, వెంకటేశ్, పులినీరజ, బీజే బాబు, సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్, శ్రీనివాస్, సంజీవ్, మల్లేశం ముదిరాజ్, నర్సింలు పొన్నాల, శంకర్, రాజు, భాను, మహేష్, కిరణ, రాజు, శంకర్ శ్రీహరీ స్థానిక నాయకులు పాల్గొన్నారు,

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page