Home జనరల్ ఇంటర్ లో విజయదుంబి మ్రోగించిన శ్రీ గాయత్రి విద్యాసంస్థలు.. డైరెక్టర్ ఏ సంతోష్ రెడ్డి….
జనరల్

ఇంటర్ లో విజయదుంబి మ్రోగించిన శ్రీ గాయత్రి విద్యాసంస్థలు.. డైరెక్టర్ ఏ సంతోష్ రెడ్డి….

చందానగర్ హైదరాబాద్ తెలంగాణ వార్త

  1. మంగళవారం ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ఫలితాలలో ఎస్సార్ శ్రీ గాయత్రి చందానగర్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. పటిష్టమైన అకాడమిక్ ప్రణాళిక, విద్యార్థుల నిర్విరామ కృషి, తల్లితండ్రులు మరియు అధ్యాపకుల ప్రోత్సాహమువలన ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఎస్సార్ శ్రీ గాయత్రి విద్యాసంస్థల ప్రతినిధులు తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎం.పీ.సీ విభాగంలో 467,466,465… ఆ పైన ఎంతోమంది విద్యార్థులు మరియు బై.పీ.సీ విభాగంలో 436,435,434,433… మరియు ఎం ఇ సి విభాగం లో 492.491 490… మరియు సి ఇ సి 489 488 487…ఆ పైన ఎంతోమంది విద్యార్థులు అద్భుతమైన మార్కులు సాధించారు.

మరియు సీనియర్ ఇంటర్ ఎం.పీ.సీ విభాగంలో 991,990,989… ఆపైన ఎంతోమంది విద్యార్థులు మరియు బై.పి.సి విభాగంలో 990,989,988… మరియు ఎం ఇ సి 986. 984.983…. మరియు సి ఇ సి..981.980. 978ఆపైన ఎంతోమంది విద్యార్థులు అద్భుతమైన మార్కులు సాధించారు.

ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ మరియు సూక్ష్మ ప్రణాళిక వలన ఈ ఫలితాలు కేవలం కొంతమంది విద్యార్థులకు పరిమితం కాలేదని తెలిపారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల డైరెక్టర్ ఏ. సంతోష్ రెడ్డి గారు, డి.జి.ఎం. బి. భగవాన్ రెడ్డి గారు, అకాడమిక్ డైరెక్టర్ కె. శ్రీనివాస్ గారు, జోనల్ ఇంచార్జ్. సి.హెచ్. నరేష్ గారు, ప్రిన్సిపల్ టి. మధుసూదన్ రెడ్డి గారు, మరియు బోధన,బోధనేతర సిబ్బంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page