Home జనరల్ విజయవంతంగా రెండో వారం శ్రమదానం
జనరల్

విజయవంతంగా రెండో వారం శ్రమదానం

జర్నలిస్ట్ కాలనీలో స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం

(తెలంగాణ వార్త )ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఆదివారం తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా రెండో వారం కాలనీ వాసులు రెండు గంటల పాటు శ్రమదానం చేశారు. కమ్యూనిటీ హాలు పక్కనున్న రోడ్ పై ఉన్న పిచ్చి మొక్కలను, పొదలను తొలగించారు, ముళ్ళ చెట్లను కొట్టేశారు, మురుగు కాలువలను శుభ్రం చేశారు, పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు, జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్, ఉపాధ్యక్షులు కొక్కెర భూమన్న, సుంకే శ్రీనివాస్, కార్యదర్శులు రాజు, సాయన్న, రాజ్ కుమార్, కాలనీ పెద్దలు ఎల్. టి. కుమార్, గణపతి, దమ్మన్న స్వామి, భూమయ్య, సాయన్న, నితిన్, దినేష్, రవి, భాజన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page