భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా రెడ్డి బరిలో ఉన్నారు బిజెపి అధిష్టాన ఎవరితో సంప్రదించ కా తమకు ఇష్టమైన రామారావు పటేల్ కు ఎమ్మెల్యే పదవి టికెట్ ఇవ్వడం పై బిజెపి జిల్లా నాయకురాలు రమాదేవి తమ ఆవేదనను బహిరంగ పరుస్తూ విలేకరుల ఎదుట బోరుమని ఏడ్చింది తాను ఇంతకాలం బిజెపికే పని చేశానని ఇప్పుడు బిజెపి తనను మోసం చేసిందని ఆమె ఆవేదన వ్యక్తపరిచారు అయితే అదే కోణంలో బద్దం బోజారెడ్డి కూడా బిజెపి టికట్టు కోసం ప్రయత్నం చేసి విఫలమైనారు ఇలా చెప్పుకుంటూ వెళితే ఐదుగురు బిజెపి టిక్కెట్ ఆశించిన వారిలో ఉన్నారు ఎవరికి టికెట్ దక్కకపోవడంతో ఆయా పార్టీలలో బిజెపి నాయకులు జంపు జలానీలు అవుతున్నారు టిఆర్ఎస్ పార్టీలో రమాదేవితో పాటు కొందరు కాంగ్రెస్ పార్టీలో కొందరు జంప్ అయ్యారు ఇప్పుడు బిజెపి లో మాత్రం 30% నాయకులు మిగిలారు ఇక మిగిలింది బద్దం బోజ రెడ్డి ముధోల్ ప్రజలు బద్దం బోజ రెడ్డి ఏ పార్టీకి మద్దతు ఇస్తారు ఏ పార్టీ నుండి నిలబడతారు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి బోజా రెడ్డి మొదటి నుంచే స్వయంగా తమ డబ్బులతో పాటు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు బడులు శుభ్రపరుచుట బడులలో పిల్లలకు ఏమైనా అవసరమైతే పాఠ్యపుస్తకాలు డ్రెస్సులు పూర్తిగా ఉచితంగా పంపిణీ చేసేవారు దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు బద్దం బోజ రెడ్డికి పట్టం కట్టాలని చూస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం బోజారెడ్డికి పట్టం కట్టాలని ఎదురుచూస్తున్నారు ఇక బో జా రెడ్డి ఎటువైపు వేచి చూడాల్సిందే…
Leave a comment