Home జనరల్ దేవాంగ సంఘం అధ్యక్షుడిగా కొంగిరాము ఎన్నిక…
జనరల్

దేవాంగ సంఘం అధ్యక్షుడిగా కొంగిరాము ఎన్నిక…

పోరా హోరీగా జరిగిన ఎన్నికలు.

తెలంగాణ వార్త:: ఆదివారం జరిగిన దేవంగా సంఘం ఎన్నికల్లో పోటా పోటీగా జరిగాయి. అధ్యక్షునిగా కొంగి రాము, సెక్రెటరీగా సజా ప్రసాద్ ,క్యాషియర్ గా లక్కారం సుధాకర్ ఎన్నికయ్యారు దేవాంగ సంఘంలో జరిగిన ఓటింగ్ ఎన్నికల అధికారి నిర్వహించారు. మొత్తం ఓట్లు 228 ఎన్నికల పోల్ కాగా కొంగి రాముకు 138 ఓటు ఉండదా 51 ఓట్లు మెజార్టీ రావడంతో ఎన్నికల అధికారులు దేవాంగ సంఘానికి అధ్యక్షునిగా కొంగి రాముఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రేగుల సత్యం కు ఎన్నికైన ఓట్లు కోంగి రాము కన్నా తక్కువ ఓట్లు రావడంతో ఆయన ఓడిపోవడం జరిగింది. మొదట్లో ఓటింగ్ హోరాహోరీగా జరిగినట్టు అనిపించిన చివరికి అధ్యక్షునిగా కొంగిరాముకు అదృష్టం వరించింది.

చివరికి దేవాంగ సంఘంలో జరిగిన ఓటింగ్లో ఈ విధంగా ఓట్లు వచ్చాయి[15/09, 7:32 pm] Ramu Kongi Surya: కోంగి రాము అధ్యక్షులు గా ఎన్నికైనారు.
Kongi ramu 138 votes
Majority 51 votes ఆధిక్యం సాధించారు
[15/09, 7:32 pm] Ramu Kongi Surya: Secretary ga సజ్జ ప్రసాద్ గెలుపొందారు
సాధించిన ఓట్లు 111
మెజారిటీ 38 ఓట్స్
[15/09, 7:32 pm] Ramu Kongi Surya: క్యాషియర్ గా లక్కారం సుధాకర్ గెలుపొందారు. సాధించిన ఓట్లు 132
మెజారిటీ37 ఓట్స్ ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

గణేష్ నిమజ్జనానికి తరలి వెళ్తున్న గురుడు కాపు సంఘం ఫార్మర్ యూత్ భక్తులు..

తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలోని గురుడు కాపు సంఘం భక్తులు భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జరానికి గణనాథుని...

జనరల్

హయత్ నగర్ సర్కిల్ కార్యాలయం నందు జాతీయ జెండా ఎగురవేసిన హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్…

తెలంగాణ వార్త::తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్, డాక్టర్...

జనరల్

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్…

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ తెలంగాణ తల్లిని,...

జనరల్

రికార్డింగ్ డ్యాన్సులు, హైడ్రోజల్ బల్బ్స్ తో గణేష్ నిమజ్జనం చేస్తే కఠిన చర్యలు అడిషనల్ డి.సి.పి బసవా రెడ్డి హెచ్చరిక…

ఆర్మూర్, తెలంగాణ: వార్త: ఆర్మూర్ డివిజన్లో గణేష్ నిమజ్జోత్సవం సందర్భంగా ఆర్మూర్ అడిషనల్ డిసిపి బసవ...

You cannot copy content of this page