Home జనరల్ వినయ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ కాలనీవాసులు..63 వారాలకు చేరిన స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ..
జనరల్

వినయ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ కాలనీవాసులు..63 వారాలకు చేరిన స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ..


ఆర్మూర్ర్, తెలంగాణ వార్త ::జర్నలిస్ట్ కాలని అభివృద్ధి కమిటి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్వచ్ఛ కాలని సమైఖ్య కాలని కార్యక్రమం నేటితో 63 వ వారానికి
చేరుకుంది కమిటి సభ్యులు అంత కలిసి రోడ్డు నెంబర్ 2 వ వీధి లో
మురుగు కాల్వలు శుభ్రం చేసి రోడ్డు పక్కన మొలసిన పిచ్చి మొక్కలను, గడ్డిని తొలగించి
హన్మాన్ మందిరం వెనుక భాగం లో ఉన్న పనికి రాని చెట్లను తొలగించి క రోడ్డుకు ఇరువైపులా ఉన్న పనికి రాని చెట్లను తొలగించి మురుగు కాల్వలు, మరియు రాత్రి కురిసిన వర్షానికి రోడ్లపై నిలిచిన నీటిని కాల్వలు చేసి శుభ్రం చేసి నామని వక్తలు… ఎల్ టి కుమార్ కొంతం రాజు గార్లు
మాట్లాడుతు అభివృద్ధి కమిటి అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించే స్వచ్ఛ కాలని సమైఖ్య కాలని కార్యక్రమం కమిటి సభ్యుల ఏకాభిప్రాయంతో నిరంతరంగా ప్రతీ ఆదివారం స్వచ్ఛ కాలని సమైఖ్య కాలని నిర్వహించి మా కాలోని అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు
మా జర్నలిస్ట్ కాలని అభివృద్ధి కమిటి అధ్యక్షులు సుంకె శ్రీనివాస్
అనునిత్యం మా కాలనికి మంచి పేరు ఎలా చేస్తే, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే వస్తుందో, ఆర్మూర్ మునిసిపల్ పరిధిలోనే మా కాలనికి ప్రత్యేకమైన గుర్తింపు ఎలా వస్తదో అని ఆలోచించే వ్యక్తి అని అందుకే ఆయన ఒక్క సందేశం వాట్స్ఆప్ లో పెట్టగానే
వెంటనే స్పందిస్తామని తెలిపారు
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, సుంకె శ్రీనివాస్,
ఉపాధ్యక్షులు కొక్కెర భూమన్న
అభివృద్ది కమిటి క్యాషియర్ సత్యనారణ గౌడ్
ఆలయ కమిటి క్యాషియర్ ఎర్ర భూమయ్య
కాలని పెద్దలు గడ్డం శంకర్, మద్దూరి గణేష్, సంతోష్,
సాయన్న, రవి, జీవన్, సుంకె నిషాంత్ కుమార్
పతంజలి జయరాజ్, గోపి (రెడ్డి) మాస్టర్ కే,వి. తది తరులు పాల్గొన్నారు.

పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న జర్నలిస్ట్ కాలనీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page