Home జనరల్ రేషన్ డీలర్ ల అధ్యక్షుడిగా అబ్దుల్ అజీమ్..
జనరల్

రేషన్ డీలర్ ల అధ్యక్షుడిగా అబ్దుల్ అజీమ్..

ఆర్మూర్, తెలంగాణ వార్త: మండల రేషన్ డీలర్ల కార్యవర్గం గురువారం ఎన్నికయింది నూతన అధ్యక్షుడిగా అబ్దుల్ అజీమ్ర్, కాదర్శిగా కామనీ నరేష్, కోశాధికారిగా పిప్పిరి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. రేషన్ డీలర్ల సమస్యలు తన వంతు పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తానని అధ్యక్షుడు ఎన్నికైన అబ్దుల్ అజీమ్ అన్నారు. అనంతరం వారు ఆర్మూర్ తాసిల్దార్ గజానన్ నువ్వు మర్యాద పూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గానికి తాసిల్దార్ శుభాకాంక్షలు తెలిపారు..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పెట్రోల్ డీజిల్ కొరతలేదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…

తెలంగాణ వార్త దొండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాదు జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత...

జనరల్

💥తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త. దీనివల్ల ప్రజలు...

జనరల్

యూట్యూబర్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్…

తెలంగాణ వార్త: దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్. **యూట్యూబర్ హత్య కేసులో నిందితుడు భర్త అరెస్ట్*...

జనరల్

ఆర్మూర్ పాత పోలీస్ స్టేషన్ వెనుక అగ్నిప్రమాదం.

ధోండి మోహన్  సీనియర్ జర్నలిస్ట్, ఆర్మూర్, హైదరాబాద్    తెలంగాణ వార్త::    గురువారం సాయంత్రం సుమారు...

You cannot copy content of this page