తెలంగాణ వార్త:: నిజాంబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాజు కు మేనేజర్ కు మధ్యన వివాదం చోటు చేసుకున్న సందర్భంగా తెలంగాణ వార్త సిడిఎంఏ కార్యాలయానికి చేరుకొని వివరాలు సేకరించగా ఓవరాల్ గా తప్ప లికిత పూర్వకంగా ఫిర్యాదు అందలేదని సి డి ఎం ఏ డైరెక్టర్ తెలంగాణ వార్తకు తెలిపారు. ఎవరు ఎన్నిసార్లు తమ కార్యాలయానికి వచ్చింది తాము చెప్పలేమని ఆయన అన్నారు.
Leave a comment