తెలంగాణ వార్త:: ఆర్మూర్ న్యాయవాదులకు సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గత మూడు సంవత్సరాల నుండి డైరీలు వితరణ చేయడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరంకూడా న్యాయవాదులకు 2025 డైరీలతో పాటు బ్యాగు లు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తెడ్డు నర్సయ్య, సీనియర్ న్యాయవాదులు భూపతిరెడ్డి రంగారెడ్డి ,రంగారెడ్డి జగదీశ్వర్ రెడ్డి, విజయలక్ష్మి,గటడి ఆనంద్, ప్రవీణ్ నందన్, అజిత్ ,పోచన్న తదితరులు పాల్గొన్నారు
Leave a comment