మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కు నిరసనగా టిఆర్ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న దృశ్యం..
మీ వార్తలు మీ నియోజకవర్గ గ్రామ గ్రామాన చేరాలా అయితే మా తెలంగాణ వార్తను సంప్రదించండి 9440023558
*కేటీఆర్ పై కేసు తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ టెన్షన్*
తెలంగాణ వార్త:: మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైన నేపథ్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఫార్ములా ఈ – కార్ రేసు కేసును విచారించేందుకు ఏసీబీ ప్రత్యేక టీం ఏర్పాటు చేసింది. బంజారా హిల్స్ ఎసిబి ఆఫీసులో డిజి విజయ్ కుమార్ అధికారులతో సమావేశమై చర్చిస్తున్నారు ఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించే అవకాశం ఉంది
Leave a comment