నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు ముగిశాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం ఐదు గంటల వరకు జరిగాయి. కాంగ్రెస్ బిజెపిల మధ్య దూరావరి పోటీ జరిగినట్టు ఓటు వేసి వచ్చిన ఓటర్లు చెప్పిన మాటలు ఇవి. కాంగ్రెస్ బిజెపి మధ్య హోరా హోరీగా జరిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రం మెజార్టీ స్థానాలు గెలుచుకోవచ్చుని తెలుస్తుంది.
Leave a comment