Home జనరల్ దేవాంగ సంఘం ఆధ్వర్యంలో(చౌడేశ్వరి మందిరం) నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మానం చేసిన దేవంగా సంఘం అధ్యక్షులు..
జనరల్

దేవాంగ సంఘం ఆధ్వర్యంలో(చౌడేశ్వరి మందిరం) నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మానం చేసిన దేవంగా సంఘం అధ్యక్షులు..

తెలంగాణ వార్త ఆర్మూర్ పట్టణంలోని దేవాంగ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఘనంగా సన్మానించారు. అధ్యక్షుడు కోంగిరాము కౌన్సిలర్లకు శాలువా కప్పి శనివారం సన్మానించారు. సన్మానించిన వారిలో మున్సిపల్ కాబోయే చైర్ పర్సన్ తో పాటు కౌన్సిలర్లను కూడా సన్మానించారు. దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివంగ ముద్దుబిడ్డలను శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన దేవాంగ సంఘం అధ్యక్షులు సెక్రెటరీ లక్కారం సుధాకర్, సత్యప్రసాద్, కోశాధికారి లక్కారం సుధాకర్ మరియు కార్యవర్గ సభ్యులు దేవాంగ సభ్యులు ఇట్టి కార్యక్రమాన్ని హాజరై కార్యక్రమాన్ని ఘనవిజయం చేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

సోమవారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి జాగారం ఉన్నందున ప్రభుత్వం సోమవారం ప్రభుత్వ ఆప్షనల్ సెలవు...

జనరల్

తెలంగాణ వార్తఎగ్జిట్ పోల్ ఫలితాలు రెడి!!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు నేపథ్యంలో తెలంగాణ వార్త తన బృందాన్ని ఆర్మూర్...

జనరల్

ముగిసిన ఎన్నికలు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు ముగిశాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఎన్నికలు...

You cannot copy content of this page