Home జనరల్ వాహనాన్ని లాక్కొని హక్కు పోలీసులకు లేదు. రాష్ట్ర హైకోర్టు..
జనరల్

వాహనాన్ని లాక్కొని హక్కు పోలీసులకు లేదు. రాష్ట్ర హైకోర్టు..

తెలంగాణ వార్త:  హైదరాబాద్ సిటీ బ్యూరో. (దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్..)

డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాన్ని నడిపితే వాహనం లాక్కొనే హక్కు పోలీసుల పోలేదని హైకోర్టు తెలిపింది. వాహనదారుడు తాగి ఉంటే వారి బంధువులకు సమాచారం ఇచ్చి లేదా వారి స్నేహితులకు సమాచారం ఇచ్చి వాహనాన్ని ఇచ్చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరూ లేకపోతే తాగి ఉన్న వాహన వాహనదారున్ని తగిన జాగ్రత్తలతో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాలని హైకోర్టు పోలీసులకు సూచించింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page