Home జనరల్ పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..
జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

.

తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పాతవారిని పక్కనపెట్టి కొత్తవారికి పట్టం కట్టారు. మొత్తం 16 మంది బరిలో ఉండగా 9మంది కి సహకార సంఘం మెంబర్లు 9 మందిని గెలిపించుకున్నారు గెలిపించుకున్న వారిలో గంగా మోహన్ (చెక్రు) అత్యధిక మెజార్టీ సాధించగలరు. అలాగే రెండో స్థానంలో షికారి శ్రీనివాస్ గెలుపొందారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

జనరల్

శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు….

తెలంగాణ వార్త:: శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు (Art...

You cannot copy content of this page