Home జనరల్ నాకు షుగర్ ఉంది కేటీఆర్
జనరల్

నాకు షుగర్ ఉంది కేటీఆర్

ఇంటింటికి వచ్చి పరీక్షలు చేస్తారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైట్, వెయిట్, బీపీ, షుగరు, హార్డ్, కిడ్నీ, ఇతరత్రా డేటాను అధికారులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారని తెలిపారు. అక్కడే కంటి పరీక్ష కూడా చేస్తారన్నారు. అలాగే రక్ష పరీక్షలు చేస్తారని.. రాబోయే 60 రోజుల్లో పరీక్షలు పూర్తి అవుతాయన్నారు. హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉండటం వల్ల అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని.. ఏ దవాఖానాకు వెళ్లినా డేటా క్లియర్‌గా ఉంటుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

మరోవైపు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధి పరంగా దూసుకుపోతోందని వ్యాఖ్యానించారు. అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఎవరికైనా విమర్శలు చేయడం సులభంగానే ఉంటుందని.. కానీ పనిచేసినప్పుడే చేసిన ఆ కష్టం విలువ తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. మీరు పరిపాలించే రాష్ట్రాలలో ఎప్పుడైనా ఇలాంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇచ్చారా అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

దేవాంగ సంఘం ఆధ్వర్యంలో(చౌడేశ్వరి మందిరం) నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మానం చేసిన దేవంగా సంఘం అధ్యక్షులు..

తెలంగాణ వార్త ఆర్మూర్ పట్టణంలోని దేవాంగ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఘనంగా సన్మానించారు....

జనరల్

సోమవారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి జాగారం ఉన్నందున ప్రభుత్వం సోమవారం ప్రభుత్వ ఆప్షనల్ సెలవు...

జనరల్

తెలంగాణ వార్తఎగ్జిట్ పోల్ ఫలితాలు రెడి!!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు నేపథ్యంలో తెలంగాణ వార్త తన బృందాన్ని ఆర్మూర్...

You cannot copy content of this page