తెలంగాణ వార్త:: సోమవారం ఆలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఆలూరు, దేగాం గ్రామాలలో సంఘం చైర్మన్ కళ్లెం భోజరెడ్డి గారు, తహసీల్దార్ దత్త ద్రి గారు, వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్, గారి చేతుల మీదుగా ప్రారంభించినారు. ఈ కార్యక్రమనికి వైస్ ఎంపీపీ మోతె భోజ కళ చిన్న రెడ్డి, సర్పంచ్ లు కళ్లెం మోహన్ రెడ్డి, గడ్డం సరోజ గంగా రెడ్డి, ఎంపీటీసీ లు ఉప్పు అనూష శ్రీనివాస్ గౌడ్, కుమ్మరి మల్లేష్, డైరెక్టర్లు కళ్లెం సాయ రెడ్డి, బార్ల సంతోష్ రెడ్డి, ఇంగు గోవర్ధన్ సింగిడి మల్లు బాయి, అరె రాజేశ్వర్, దూదిగాం ప్రమోద్ వీడీసీ సభ్యులు, సంఘం సీఈఓ మల్లేష్, సిబ్బంది ముత్యం, దేవరాజు, గంగాధర్, రాజు, గంగారాం రైతులు పాల్గొన్నారు.
Leave a comment