తెలంగాణ వార్త:: ఆదివారం నుండి వారం రోజుల పాటు నిర్వహించే
అసెంబ్లీ ప్రవాస్ యోజన లో భాగంగా మొదటి రోజు జరిగిన అసెంబ్లీ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన నయీగవ్ శాసనసభ్యులు సభ్యులు ( నాందేడ్ జిల్లా మహారాష్ట్ర ) శ్రీ రాజేష్ షాంబాజీ పవార్ గారిని స్వాగతించి చిరు సత్కారం చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ భోస్లే మోహన్ రావు పాటిల్ గారు…అనంతరం మోహన్ రావు పాటిల్ గారు మాట్లాడుతూ….. రాబోయే రోజులలో అందరం కలిసికట్టుగా పనిచేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకురావాలని అన్నారు…. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్థాయి కన్వినర్, జిల్లా అధ్యక్షులు, నాయకులు, మండల నాయకులు, కౌన్సిలర్ లు , గ్రామ సర్పంచ్ లు బిజెపి పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..
మోహన్ సాయి ఎడిటర్ హైదరాబాద్ 9010426055
Leave a comment