*ఆర్మూర్ మున్సిపల్ కు ఏమైంది* మూడు సంవత్సరాల్లో మూడో కమిషనర్ గా ప్రసాద్ చౌహన్.
ఆర్మూర్ (తెలంగాణ వార్త) ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి ఏమైందో తెలియదు కానీ మున్సిపల్ కమిషనర్ను మాత్రం మూడు సంవత్సరాల్లో ముగ్గురు మారిపోయారు మొదట శైలజ మేడం ట్రాన్స్ఫర్ అవ్వగా రెండోసారి జగదీశ్వర్ గౌడ్ సెలవు పెట్టి వెళ్లి అక్కడ నుంచి అటే మాయం అయిపోయారు ఇన్చార్జిగా మనోహర్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తుండగా హైదరాబాద్ సెక్రటేరియట్ లో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ప్రసాద్ చౌహన్ కు ప్రమోషన్ ఇస్తూ ప్రభుత్వం ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గా రెండు రోజుల క్రితం పదవి బాధ్యతలు చేపట్టారు ప్రసాద్ చౌహాన్ పై ప్రజలు అపార నమ్మకాన్ని పెంచుకొని ప్రసాద్ చవాన్ కమిషనర్ గా ఉన్న సంవత్సరం నర రెండు సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా ప్రజల మన్నానలను పొందాలి అని మనసారా కోరుకుంటున్నామని ఆర్మూర్, పెరికిట్, మామిడిపల్లి గ్రామ ప్రజలు కోరుకుంటున్నట్టు తెలిపారు. కానీ ప్రజల్లో మూడు సంవత్సరాల్లో ముగ్గురు కమిషనర్లు ఆర్మూర్ మున్సిపల్ లో మారడం పై అసలు ఆర్మూర్ మున్సిపల్ కు ఏమైంది అన్న సందేహం పై గుసగుసలు వినపడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ ప్రసాద్ చవాన్ గారు మున్సిపల్ కమిషనర్ సీటు పై కూర్చోవడం సంతోషకరం.
9440023558
Leave a comment