షేర్ లింగంపల్లి పరిధిలోని తెలంగాణ ఎన్జీవోస్ కాలనీ లో బి టి రోడ్ వే య మేడం తో తెలంగాణ ఎన్జీవోస్ కాలనీ కె అందం వచ్చింది. బుధవారం రాత్రి బిటి రోడ్డు వేశారు గురువారం నుంచి సిటీ బస్సులు మరియు ఇతర వాహనాలు ఇలాంటి జంకు లేకుండా తిరుగుతున్నాయి దశాబ్దం నాటి ముందు వేసిన రోడ్డు చెడిపోవడంతో సిటీ బస్సులు రావడం మానేశాయి. .వాహనదారులు కూడా అంతంత మాత్రమే తిరిగేవారు ప్రైవేటు వాహనాలు తెలంగాణ ఎన్జీవోస్ కాలనీ కి రమ్మంటే క్యాన్సిల్ చేసుకునేవారు ఇప్పుడు ఇప్పుడు బీటీ రోడ్డు వేయడంతో రోడ్డుపై వాహనాల జోరు పెరిగింది అలాగే సిటీ బస్సులు కూడా తిరగడం ప్రారంభించాయి .
Leave a comment