Home జనరల్ టిపిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్..
జనరల్

టిపిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్..

హైదరాబాద్ ,,తెలంగాణ వార్త:: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ నియామకం అయ్యారు. ఈ విషయాన్ని శుక్రవారం ఐఏసీసీ అధికారికంగా ప్రకటించింది. రెండు వారాల క్రితమే ప్రక్రియ పూర్తిగా.. ఇవాళ అధికారిక ఉత్తర్పులు జారీ చేశారు. అయితే వివిధ సామాజిక కోణాల్లో అధ్యక్షుడి ఎంపికపై చర్చలు జరిగాయి. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ఇటీవల ఢిల్లీ వేదికగా ప్రత్యేకంగా చర్చించారు. ఈ చర్చలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు పీసీసీ పదవిని కట్టబెట్టాలనే తుది నిర్ణయానికి వచ్చి.. మహేశ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

రికార్డింగ్ డ్యాన్సులు, హైడ్రోజల్ బల్బ్స్ తో గణేష్ నిమజ్జనం చేస్తే కఠిన చర్యలు ఎ.సి.పి బసవా రెడ్డి హెచ్చరిక…

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ డివిజన్లో గణేష్ నిమజ్జోత్సవం సందర్భంగా ఆర్మూర్ ఏసిపి బసవ రెడ్డి...

జనరల్

దేవాంగ సంఘం అధ్యక్షుడిగా కొంగిరాము ఎన్నిక…

పోరా హోరీగా జరిగిన ఎన్నికలు. తెలంగాణ వార్త:: ఆదివారం జరిగిన దేవంగా సంఘం ఎన్నికల్లో పోటా...

జనరల్

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సన్మానించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్…

రవీందర్ యాదవ్ కు గవర్నర్ ప్రశంసలు.. సేవా కార్యక్రమాలపై జిష్ణుదేవ్ వర్మ ఆరా తెలంగాణ వార్త...

జనరల్

ప్రజల ప్రాణాలను, పర్యావరణాన్ని కాపాడండి..

డిటోనేటర్లకు అనుమతులు నిలిపివేయాలి అనుమతులు జారీచేస్తే అధికారులు – అధికార పార్టీ నేతలే బాధ్యత వహించాలి...

You cannot copy content of this page