Home జనరల్ లాక్ డౌన్ దిశగా తెలంగాణ?? హైదరాబాద్ బంద్! వంట గ్యాస్ కోసం ప్రజలు హహకారాలు…
జనరల్

లాక్ డౌన్ దిశగా తెలంగాణ?? హైదరాబాద్ బంద్! వంట గ్యాస్ కోసం ప్రజలు హహకారాలు…

తెలంగాణ వార్త: హైదరాబాద్ నగరాన్ని గ్యాస్ కొడతా కలవర పెడుతుంది C.N.G స్టేషన్లో వద్ద బారులు తీరుతున్న జనంతో హైదరాబాద్ నగరం కలవరంగా మారింది. బారులు తీరిన ఆటోలు చర్లపల్లి ప్లాంట్ వద్ద నిలిచిన లారీలు, పలు రెస్టారెంట్లు హోటల్లలో ఖాళీ కుర్చీలు, స్టోర్లలో నిండుకున్న ఇండక్షన్ స్టవ్లులు, ప్రజల ముఖంలో దిగులు ఇవి హైదరాబాద్లో కనబడుతున్న దృశ్యాలు గ్యాస్ సరఫరా ఇబ్బంది కొనసాగితే హైదరాబాద్ బంద్ అయి జనజీవనం స్తంభించడం కడుపుమండటం ఆర్థిక వ్యవస్థ కుదేలవడం ఖాయమని నిపుణులు  హెచ్చరిస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

వాహనాన్ని లాక్కొని హక్కు పోలీసులకు లేదు. రాష్ట్ర హైకోర్టు..

తెలంగాణ వార్త:  హైదరాబాద్ సిటీ బ్యూరో. (దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్..) డ్రంక్ అండ్ డ్రైవ్...

జనరల్

పెట్రోల్ డీజిల్ కొరతలేదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…

తెలంగాణ వార్త దొండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాదు జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత...

జనరల్

💥తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త. దీనివల్ల ప్రజలు...

You cannot copy content of this page