Home జనరల్ జి20 సమ్మిట్ నిర్వహణపై మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ బాబురావు హర్షం…
జనరల్

జి20 సమ్మిట్ నిర్వహణపై మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ బాబురావు హర్షం…

G20 సమ్మిట్ నిర్వహణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు తో చర్చలు
హైదరాబాద్ తెలంగాణ వార్త భారత్లో జరిగే జీ20 సమావేశ నిర్వహణకు జి20 సమ్మిట్ వారితో ఢిల్లీలో ప్రత్యేకంగా కలిసి వారితో చర్చించారు భారత్లో జరిగే ఈ సమ్మేళనం పూర్తిగా బాధ్యతలు కిషన్ రెడ్డి, ఎంపీ సోయం బాపూరావు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. జి 20 సమ్మేళనం భారత్ లో జరగడం హర్షనీయమని కిషన్ రెడ్డి తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page