Home జనరల్ జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం తీవ్రంగా ఖండిస్తూన్నాం..
జనరల్

జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం తీవ్రంగా ఖండిస్తూన్నాం..

తెలంగాణ వార్త:::మాజీ మంత్రివర్యులు ,ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం…BRSV రాష్ట్రనాయకులు నెమ్మాది శ్రావణ్ కుమార్*.

స్పీకర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో జగదీష్ రెడ్డి గారిని సభ నుండి సస్పెండ్ చెయ్యడాన్ని BRSV నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో పాలన చేతకాక, ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా, ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల గొంతుకగా అసెంబ్లీలో నిలదిస్తూ ,ప్రజల కోసం ప్రజల పక్షాన ఉంటూ పోరాటం చేస్తున్న శాసన సభ్యుని సస్పెండ్ చెయ్యడం సిగ్గు మాలిన చర్య.ప్రశ్నించే గొంతుకలను నొక్కలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో ప్రజలే బుద్ది చెప్తారు. మీరు ఇచ్చిన హామీలను అమలు చెయ్యకుంటే ,రాష్ట్ర వ్యాప్తంగా మీ మీద తిరుగుబాటు చేస్తామని హెచ్చరిస్తున్నం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

వాహనాన్ని లాక్కొని హక్కు పోలీసులకు లేదు. రాష్ట్ర హైకోర్టు..

తెలంగాణ వార్త:  హైదరాబాద్ సిటీ బ్యూరో. (దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్..) డ్రంక్ అండ్ డ్రైవ్...

జనరల్

పెట్రోల్ డీజిల్ కొరతలేదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…

తెలంగాణ వార్త దొండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాదు జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత...

జనరల్

💥తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త. దీనివల్ల ప్రజలు...

You cannot copy content of this page