Home జనరల్ ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం..
జనరల్

ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం..

తెలంగాణ వార్త:: తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున ఈనెల 16 నుంచి తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం  జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలు వరకు స్కూలు నడుస్తాయని వెల్లడించారు.  అన్ని ప్రైవేటు, ప్రభుత్వ, ఏ డేట్ స్కూల్లో ఈ టైమింగ్స్ పాటించాలని విద్యాశాఖ ఉత్తర్వులు పేర్కొంది. ప్రైవేట్ పాఠశాలల్లో కూడా కచ్చితంగా ఒంటి పుట్ట పని చేయాల్సి ఉంటుందని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

వాహనాన్ని లాక్కొని హక్కు పోలీసులకు లేదు. రాష్ట్ర హైకోర్టు..

తెలంగాణ వార్త:  హైదరాబాద్ సిటీ బ్యూరో. (దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్..) డ్రంక్ అండ్ డ్రైవ్...

జనరల్

పెట్రోల్ డీజిల్ కొరతలేదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…

తెలంగాణ వార్త దొండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాదు జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత...

జనరల్

💥తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త. దీనివల్ల ప్రజలు...

You cannot copy content of this page