Home జనరల్ కుల గణణ పై హయత్ నగర్ సర్కిల్ లో ప్రశంసల జల్లు కురిపించిన అధికారులు..
జనరల్

కుల గణణ పై హయత్ నగర్ సర్కిల్ లో ప్రశంసల జల్లు కురిపించిన అధికారులు..

తెలంగాణ వార్త::: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసేందుకు శ్రీమతి. సిహెచ్ ప్రియాంక, ఐఏఎస్, డిప్యూటీ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గారిని ఎల్బీనగర్ జోన్ కు నోడల్ అధికారిగా నియమించడం జరిగింది.

ఇందులో భాగంగా ఈరోజు శ్రీమతి. సిహెచ్ ప్రియాంక, ఐఏఎస్, డిప్యూటీ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ / నోడల్ అధికారి గారు హయత్ నగర్ సర్కిల్ పరిధిలోనీ శారద నగర్ లో సర్వే ప్రక్రియను పరిశీలించడం జరిగింది మరియు జరుగుతున్న సర్వే తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రశంసించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, శ్రీ హేమంత్ కేశవ్ పాటిల్, ఐఏఎస్, హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్, డాక్టర్ తిప్పర్తి యాదయ్య, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ పి బలరాం మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

దేవాంగ సంఘం ఆధ్వర్యంలో(చౌడేశ్వరి మందిరం) నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మానం చేసిన దేవంగా సంఘం అధ్యక్షులు..

తెలంగాణ వార్త ఆర్మూర్ పట్టణంలోని దేవాంగ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు ఘనంగా సన్మానించారు....

జనరల్

సోమవారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి జాగారం ఉన్నందున ప్రభుత్వం సోమవారం ప్రభుత్వ ఆప్షనల్ సెలవు...

జనరల్

తెలంగాణ వార్తఎగ్జిట్ పోల్ ఫలితాలు రెడి!!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు నేపథ్యంలో తెలంగాణ వార్త తన బృందాన్ని ఆర్మూర్...

You cannot copy content of this page