హైదరాబాద్ తెలంగాణ వార్త టెన్త్ ప్రశ్న పత్రం లీకేజీ విషయంలో ఎన్ ఎస్ సి ఐ నాయకుడు పరీక్ష రాసే విద్యార్థి ని కలిసి న్యాయవాదితో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో హైకోర్టు ఇప్పటికే విద్యార్థి రెండు పరీక్షలు మిస్ అయ్యాడని రేపటినుండి పరీక్షలు రాయించాలని విద్యార్థిని డిబార్ చేయడం సరికాదని హైకోర్టు ప్రభుత్వానికి చెంపపెట్టుగా జడ్జిమెంట్ ఇచ్చింది దీంతో ఎన్ ఎస్ యు ఐ నాయకుడు వెంకట్ ఆఫ్ విద్యార్థికి సహాయం చేసినట్టు అయింది
Leave a comment