తెలంగాణ వార్త: హైదరాబాద్ నగరాన్ని గ్యాస్ కొడతా కలవర పెడుతుంది C.N.G స్టేషన్లో వద్ద బారులు తీరుతున్న జనంతో హైదరాబాద్ నగరం కలవరంగా మారింది. బారులు తీరిన ఆటోలు చర్లపల్లి ప్లాంట్ వద్ద నిలిచిన లారీలు, పలు రెస్టారెంట్లు హోటల్లలో ఖాళీ కుర్చీలు, స్టోర్లలో నిండుకున్న ఇండక్షన్ స్టవ్లులు, ప్రజల ముఖంలో దిగులు ఇవి హైదరాబాద్లో కనబడుతున్న దృశ్యాలు గ్యాస్ సరఫరా ఇబ్బంది కొనసాగితే హైదరాబాద్ బంద్ అయి జనజీవనం స్తంభించడం కడుపుమండటం ఆర్థిక వ్యవస్థ కుదేలవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a comment