తెలంగాణ వార్త ::బిఆర్ఎస్ నిజామాబాద్ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చినట్టు అత్యంత విశ్వాసాన్నియంగా తెలిసింది. మంత్రి రోహిత్ రెడ్డ కి సైతం కేటీఆర్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. సీఎం కేసీఆర్, కేటీఆర్ నిజామాబాద్ జిల్లాలో ఇతర పార్టీ నేతలకు గాలం వేసి టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు సన్నహాలు చేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు తెలిపినట్టు తెలిసింది.
Leave a comment