నేటి ఉదయం 11 గంటలకు ఐపీఎల్ క్రికెట్ ప్రారంభం
తెలంగాణ వార్త:: ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుండగా ఇప్పటికే క్రికెట్ ఫీవర్ మొదలైంది.. హైదరాబాదులో జరిగే తొలి రెండు మ్యాచ్లకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో టికెట్లు విడుదల కానున్నాయి. రెండు టికెట్లు కొంటే ఒక జెర్సీని ఉచితంగా ఇస్తామని ఎస్ ఆర్ హెచ్ ప్రకటించింది 23న రాజస్థాన్ 27న లక్నోతో మ్యాచ్లు ఆడనుంది దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a comment