నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు నేపథ్యంలో తెలంగాణ వార్త తన బృందాన్ని ఆర్మూర్ ప్రాంతాల్లో ఓటర్లతో కలిసి మాట్లాడి నా తర్వాత 20 నుంచి 23 వరకు కాంగ్రెస్ పార్టీకి స్థానాలు వస్తున్నట్లు తెలుస్తుంది అలాగే బిజెపికి పది స్థానాల వరకు ఇతరులకు స్థానాలు వస్తాయని తెలంగాణ వార్త సర్వేలో వెళ్లడైంది.
Leave a comment