ఆర్మూర్, తేలంగాణ వార్త::ఆదివారం జర్నలిస్ట్ కాలని అభివృద్ధి కమిటి అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ కాలని సమైఖ్య కాలని కార్యక్రమం నేటికి సరిగ్గా 67వ, వారానికి చేరుకుంది
ఆలయ చుట్టు ప్రక్కల శుభ్ర పరచి
రోడ్డు కు ఇరువైపుల ఇంటి యజమానులు రాళ్ళు. పెట్టి రోడ్డును ఇరుకుగా చేస్తే
అట్టి. రాళ్ళను తొలగించి వచ్చి పోయే వారికి. ఆ సౌఖర్యాన్ని తొలగించడం జరిగింది
అంతే కాకుండా పిచ్చి మొక్కలను, గడ్డిని తొలగించి మురుగు కాల్వలు శుభ్రం చేసినామాని తెలిపినారు
ఈ కార్యక్రమంలో
ఎల్ టి కుమార్
కొక్కెర భూమన్న
గడ్డం శంకర్, ఎర్ర భూమయ్య
కొంతం రాజు, గణేష్,
రాజ్ కుమార్,
అందాపూర్ సాయన్న, జీవన్
సుంకె నిశాంత్ కుమార్
కేవీ విష్ణువర్ధన్ … తది తరులు పాల్గొన్నారు
Leave a comment