Home జనరల్ సంగారెడ్డి బార్ అసోసియేషన్ తరపున డైరీల వితరణ..
జనరల్

సంగారెడ్డి బార్ అసోసియేషన్ తరపున డైరీల వితరణ..

తెలంగాణ వార్త:: ఆర్మూర్ న్యాయవాదులకు సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గత మూడు సంవత్సరాల నుండి డైరీలు వితరణ చేయడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరంకూడా న్యాయవాదులకు 2025 డైరీలతో పాటు బ్యాగు లు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తెడ్డు నర్సయ్య, సీనియర్ న్యాయవాదులు భూపతిరెడ్డి రంగారెడ్డి ,రంగారెడ్డి జగదీశ్వర్ రెడ్డి, విజయలక్ష్మి,గటడి ఆనంద్, ప్రవీణ్ నందన్, అజిత్ ,పోచన్న తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు తెల్లవారుజామున అరెస్టు అయ్యే అవకాశం.

మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కు నిరసనగా టిఆర్ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న...

జనరల్

కత్తులతో నరికి చంపారు..

తెలంగాణ వార్త:: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బుధవారం ఉదయం దారుణ హత్య జరిగింది....

జనరల్

నిజామాబాద్ లో దొంగలు పడ్డారు..

తెలంగాణ వార్త::: నిజామాబాద్ నగరంలో మంగళవారం రాత్రి దొంగలు రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. పెద్దపోస్టాఫీస్‌...

జనరల్

ఎమ్మెల్యే రాజాసింగ్ తో క్షత్రియ సమాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ..

ఎమ్మెల్యే రాజాసింగ్ తో క్షత్రియ సమాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ తెలంగాణ వార్త:: షాపూర్ నియోజకవర్గ సహస్రార్జున...

You cannot copy content of this page