నందిపేట్, తెలంగాణ వార్త :నందిపేట్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామపంచాయతీ సైబర్ సూరక్షిత జాతీయ భద్రతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దీనిపైన పోలీస్ శాఖ మాట్లాడుతూ సైబర్ నేరగల గురించి అప్రమత్తంగా ఉండాలని అలాగే ఎలాంటి సమాచారం ఉన్నా గాని పోలీస్ శాఖకు అందించగలరని సమాచారం అందించగలరని కోరడం జరిగింది నందిపేట్ వీడిసి సభ్యులు పండరి రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరిస్తూ సైబర్ సురక్షితం జాతీయ భద్రతపై నందిపేట్ ప్రజలకు అవగాహన కల్పించడం నందిపేట్ మండల ప్రజలు ప్రతి ఒక్కరు సైబర్ నేరగల గురించి అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. చేయవద్దనివిన్నపించడం జరిగింది. మున్నూరు కాపు బలగం సంగం మాజీ అధ్యక్షులు మాట్లాడుతూ దుబాయ్ శీను గారు మాట్లాడుతూ యువకులు ఒక బండి పైన ముగ్గురు వెళ్లకూడదని అలాగే తల్లిదండ్రులు పిల్లలకు తమ యొక్క ఫోన్లను ఇచ్చి సైబర్ నేరగాల నుండి మోసపోకూడదని ఆధార్ కార్డు,ఓటిపి వివరాలను ఎలాంటి విషయాలని సైబర్ నేరగాళ్లకు షేర్ చేయకుండా మోసపోవద్దని నందిపేట్ మండల ప్రజలకు సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో కంఠం రాజు, గాండ్ల సంతోష్, చిన్నయ్య నడుకుల పెద్దన్న,శివ,శ్రీకాంత్, కారో బార్లు.. గంగ గౌడ్, ప్రశాంత్,నరేష్..
Leave a comment