నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ వార్త 15 నుండి 18 సీట్ల వరకు కాంగ్రెస్ ఐదు నుండి పది సీట్ల వరకు బిజెపి మిగిలిన సీట్లు ఇతరుల ఖాతాలో పడతాయని సర్వే రిపోర్ట్ లో వెళ్లడైనట్టు రెండు రోజుల క్రితం తెలంగాణ వార్త తెలిపింది. ఇప్పుడు అదే నిజమైంది. కానీ ఆ సర్వే రిపోర్ట్ ఫేక్ న్యూస్ అని కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి కామెంట్ చేయడం చెంపపెట్టు గా అయింది. 36 సంవత్సరాల జర్నలిజం చేస్తున్న వారికే సర్వే రిపోర్ట్ ఫేక్ అని కాంగ్రెస్ నాయకుడు చెప్పడం హాస్యాస్పదం.
దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ ఆర్మూర్, హైదరాబాద్.
Leave a comment