*మున్సిపల్ ఆర్మూర్ కమిషనర్ మనోహర్ హెచ్చరిక*
*ఎంతటి వారైనా తెలంగాణ మున్సిపాలిటీ ల చట్టం కు (యాక్ట్2019) లోబడి నిర్మాణాలు చేయాలి*.
– ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ మనోహర.
– *అనుమతులు లేకుండా హోటల్ నిర్మాణం కొనసాగిస్తున్న నాగేశ్వర రావు కు నోటీసు జారీ*..
– మూడు రోజుల్లో సమాధానం చెప్పకపోతే చట్టరీత్యా చర్యలు తప్పువు.. – మున్సిపల్ కమిషనర్.
ఆర్మూర్ తెలంగాణ: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ శివారులో జాతీయ రహదారికి పక్కన సుమారుగా 500 గజాలకు పై స్థలంలో నాగేశ్వరరావు అనే వ్యక్తి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా హోటల్ నిర్మాణం కొనసాగిస్తున్న నిర్మాణానికి ఈనెల తొమ్మిదో తారీఖున ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ మనోహర్ గారి ఆధ్వర్యంలో ఆ నిర్మాణాన్ని కి సంబంధించి అనధికారికంగా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేయకూడదని మున్సిపాలిటీల చట్టాలకు చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మిస్తున్నారని నోటీస్ జారీ చేశారు.
ఈ నోటీసు మూడు రోజుల్లో జవాబు తీయని యెడల తగు తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం 2019 ప్రకారంగా చట్టరీత్యా చర్యలు తీసుకొనబడతాయని తెలిపారు. నోటీసు జారీ చేసిన తేదీ 9-02-2023. నేటి వరకు సమాధానం రాకపోవడం అంతర్యమేమిటో స్థానికులకు ప్రజలకు అర్థం కావడం లేదు. మున్సిపాలిటీల చట్టం కు లోబడి పనిచేయాల్సి ఉండగా ఉండాలని కమిషనర్ తెలిపారు
తెలంగాణ మ్యూనిక్ నంబర్ GIUCA / ARMR / 2022-23 సెక్షన్ 174 & 178 (2) కింద మ్యూనిక్ నిజామాబాద్ జిల్లా కార్యాలయం నోటీసు జారీ చేయబడింది. తేదీ 9-2-2023
ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ మనోహర్ మాట్లాడుతూ..
తెలంగాణ మున్సిపాలిటీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఆయన మరోసారి గుర్తు చేశారు. 2019 తెలంగాణ మునిసిపాలిటీల చట్టం, 2019లోని సెక్షన్ 174 ప్రకారం, ఏ భవనాన్ని నిర్మించకూడదు లేదా పునర్నిర్మించకూడదు మరియు సమర్థ అధికారం నుండి అవసరమైన ఆమోదం లేకుండా ఎటువంటి అదనపు లేదా మార్పులు చేయరాదని నోటీసు ద్వారా పేర్కొన్నారు. సెక్షన్ 178 ప్రకారం చట్టవిరుద్ధంగా అమలు చేయబడిన పనిని కూల్చివేయడంతోపాటు, మునిసిపాలిటీల చట్టంలోని సెక్షన్ 181 ప్రకారం, సెక్షన్ 180 ప్రకారం మూడు సంవత్సరాల వరకు పొడిగించబడే T మరియు అనధికారిక నిర్మాణాలకు సీలింగ్‌తో పాటు జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయని ఈ నోటీస్ ద్వారా గుర్తు చేశారు, 2019 కోటా మోట్ వద్ద ఉంది కాబట్టి, మీరు ఏ విధమైన నిర్మాణ పనిని కొనసాగించవద్దని మరియు ఈ నోటీసు అందిన తేదీ నుండి (3) రోజులలోపు కారణాన్ని తెలియజేయాలని, మీ భవనంపై ఎందుకు అవసరమైన చర్య తీసుకోబడదు అనే దానిపై మీకు తెలియజేయబడింది. నిర్మాణం లేని పక్షంలో తెలంగాణ మునిసిపాలిటీల చట్టం 2019 నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు ప్రారంభించబడతాయని నోటీస్ ద్వారా తెలియజేశారు
మోహన్ సాయి 90104 26055
9440023558
Leave a comment