Home జనరల్ టిఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు..
జనరల్

టిఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు..

ఆర్మూర్, తెలంగాణ వార్త:: ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పియుసి చైర్మన్ నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ అన్నగారి,ఆర్మూర్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ రథసారథి రాజేశ్వర్ అన్న ఆదేశాల మేరకు, నందిపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా “విజయోత్సవ సంబరాలు”నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నిక కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి, రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు,నరేంద్ర మోడీకి కేసిఆర్ కు జరిగిన ఎన్నికగా భావిస్తూ ప్రజలు కేసీఆర్ కు మద్దతు తెలుపుతూ టిఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగిందని కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి దేశంలో మరి ఎక్కడ లేదని దేశమంతా కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థిస్తుందని మండల పార్టీ అధ్యక్షులు మచ్చర్లసాగర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్, సీనియర్ నాయకులు ఉల్లి శ్రీనివాస్ గౌడ్, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ డైరెక్టర్ బివెల్మల్ రాజన్న, సిలిండర్ లింగం, బాలగంగాధర్, ఉల్లి అశోక్ గౌడ్ , మచ్చర్ల పెద్ద సాయిలు,డాక్టర్ అహ్మద్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్, ఉప సర్పంచ్ భరత్,ఎంపీటీసీలు ఎర్రంమురళి నవనీత, మనోజ్, గోసంగి బుచ్చన్న, ఉమ్మేడగ్రామశాఖ అధ్యక్షులు భూమేష్, షాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లేష్, వార్డు మెంబర్లు సాయిలు, రమేష్ ,నాని ,రఫీ ఖాన్, మదర్ బాయ్, బుడ్డ శివ, కుజువాన్పూర్ నాగన్న, నడిగూడ పెద్దన్న,టిఆర్ఎస్ యువ నాయకులు దుబాయ్ శీను, దినేష్, వినయ్, డొంకేశ్వర్ రామకృష్ణ, నాగ శివకుమార్, మేకల నడిపి చిన్నయ్య, శేఖర్ ,ఉమ్మడఅశోక్ ,లక్ష్మణ్ ,తిరుపతి, రోహిత్, గౌడ్,సోఫియాన్, సాజిద్, నారా గౌడ్,మల్లేష్, భోజన్న, షాపూర్ గంగాధర్ ,వివిధ గ్రామాల టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్...

జనరల్

మూడు నెలల తర్వాతే మున్సిపల్ ఎన్నికలు!

తెలంగాణ వార్త: తెలంగాణలో సంస్థగత ఎన్నికలు తోపాటు మున్సిపల్ ఎన్నికలు మూడు నెలల తర్వాత నిర్వహిస్తారని...

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు అనుచరులతో...

You cannot copy content of this page