Home జనరల్ అసెంబ్లీలో దానం నాగేందర్ గూండాగిరి మాటలు ఖండిస్తున్నాం. టిఆర్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ రవీందర్ యాదవ్..
జనరల్

అసెంబ్లీలో దానం నాగేందర్ గూండాగిరి మాటలు ఖండిస్తున్నాం. టిఆర్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ రవీందర్ యాదవ్..

అసెంబ్లీలో దానం నాగేందర్ గూండాగిరి మాటలు..! బెదిరింపులు..!!

హెచ్చరించిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు రవీందర్ యాదవ్

అసెంబ్లీ సాక్షిగా పచ్చి బూతులు మాట్లాడిన ఎమ్మెల్యే పైన స్పీకర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి .

Telangana varta Hyderabad 94400 235 58 Mohan Sai senior journalist Hyderabad

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గుండా గిరి మాటలుసభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ఉద్యమ నేత రవీందర్ యాదవ్ అన్నారు దానం నాగేందర్ అసెంబ్లీ లో మాట్లాడుతూ బి ఆర్ ఎస్ శాసనసభ్యులను బయట తిరగనియ్యనంటూ సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడడం గమనార్హం..( నీ అమ్మ, తోలు తీస్తా, బయట తిరగనియ్య అంటూ బెదిరింపు) లకు పాల్పడుతున్నారని వాళ్ళ బెదిరింపులకు బయపడేవాళ్ళు ఎవరు లేరని తెలంగాణ ఉద్యమం లో లాఠీలకు, తూటాలకు బెదరని వాళ్ళం ఇప్పుడు ఉగాదింపుడు మాటలు మాట్లాడితే ఇక్కడ భయపడేది ఎవరూ లేరని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు రవీందర్ యాదవ్ హెచ్చరించారు. ఇలాంటి దృశ్చర్య మాటలు మాట్లాడితే మరో తెలంగాణ ఉద్యమ కెరటం తెరలేపినట్లు అవుతుంది అని తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని దానం నోరు అదుపులో పెట్టుకోవాలని రవీందర్ యాదవ్ హెచ్చరించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

‘తుడుం దెబ్బ’ ఆదివాసి హక్కుల గురించి చర్చ!

తెలంగాణ వార్త:: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఆదివాసి హక్కుల గురించి, ఆదివాసులకు రావలసిన నిధులు...

జనరల్

26 నుంచి పంటలు వేసుకున్న ప్రతి వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ వార్త: పంటలు పండుతున్న వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12...

జనరల్

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 140 అక్రమ ఇంటి నంబర్ల రద్దు! కమిషనర్ రాజు..

తెలంగాణ వార్త::ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అసైన్ మెంట్, ఓపెన్ ప్లాట్లకు అక్రమంగా కేటాయించిన 140 ఇంటి...

జనరల్

రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పాల తయారీ మరియు నిల్వ, విక్రయ కేంద్రాలపై దాడులు..

రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పాల తయారీ...

You cannot copy content of this page