తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు కర్మాంఘాట్, నందనవనం ఏరియా లో వున్న వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలు అయినా 403, 404 & 405 సందర్శించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఎల్.బి. నగర్, ,శ్రీ. పి. రవీందర్ కుమార్ గారు, ఏ ఆర్ వో & డిప్యూటీ కమిషనర్, హయత్ నగర్ సర్కిల్, సీఐ మీర్ పేట పోలీస్ స్టేషన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Leave a comment