Home జనరల్ ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..
జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు
నిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్ జిల్లా లో బహిరంగ సభ ముగించుకొని వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నిర్మల్ నుండి ఢిల్లీ బయలుదేరుతుండగా కుంటాల మాజీ ఎంపీపీ జీవి రమణారావు మర్యాదపూర్వకంగా కలిసి ప్రధానికి పుష్పగుచ్చాన్ని అందించారు వెంటనే మోడీ కుంటాల ఎంపీపీ నీ దగ్గర తీసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం కుంటాల ఎంపీపీ సంతోషం వ్యక్తపరిచారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జనాభా కులగనన పూర్తిచేసిన కాంగ్రెస్..

    తెలంగాణ వార్త: సెక్రటేరియట్: మోహన్ సాయి సీనియర్ జర్నలిస్ట్::    రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్...

జనరల్

వాహనాన్ని లాక్కొని హక్కు పోలీసులకు లేదు. రాష్ట్ర హైకోర్టు..

తెలంగాణ వార్త:  హైదరాబాద్ సిటీ బ్యూరో. (దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్..) డ్రంక్ అండ్ డ్రైవ్...

You cannot copy content of this page