Home జనరల్ మహిళా దారుణ హత్య.
జనరల్

మహిళా దారుణ హత్య.

శేర్లింగంపల్లి, తెలంగాణ వార్త:: రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మియాపూర్ సిబిఆర్ ఎస్ స్టేట్ లో
మహిళా దారుణ హత్యకు గురైందని మియాపూర్ పోలీసులు వెల్లడించారు, ప్లాట్ నెంబర్ 110 లో నివసిస్తున్న స్పందన (29) తాళం వేసి ఉన్న ఇంటిలో దూరి హత్య చేసినట్లు కుటుంబీకులు చెబుతున్నారు, సుమారుగా ఉదయం 10 గంటల నుండి 11 గంటల మధ్య జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు, కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగిందని తెలుస్తుందన్నారు, ప్రస్తుతం కోర్టులో విడాకుల కేసు పెట్టినట్లు సమాచారం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పెట్రోల్ డీజిల్ కొరతలేదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…

తెలంగాణ వార్త దొండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాదు జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత...

జనరల్

💥తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త. దీనివల్ల ప్రజలు...

జనరల్

యూట్యూబర్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్…

తెలంగాణ వార్త: దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్. **యూట్యూబర్ హత్య కేసులో నిందితుడు భర్త అరెస్ట్*...

జనరల్

ఆర్మూర్ పాత పోలీస్ స్టేషన్ వెనుక అగ్నిప్రమాదం.

ధోండి మోహన్  సీనియర్ జర్నలిస్ట్, ఆర్మూర్, హైదరాబాద్    తెలంగాణ వార్త::    గురువారం సాయంత్రం సుమారు...

You cannot copy content of this page