Home జనరల్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు2వ పిఆర్సి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రకటన చేయనుంది..
జనరల్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు2వ పిఆర్సి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రకటన చేయనుంది..

తెలంగాణ వార్త :తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త తెలిపింది. తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల అధ్యయనం కోసం త్వరలో 2 వ పీఆర్సీ ఏర్పాటు చేయనుంది. ఇంటెరిం రిలీఫ్ [IR] కూడా ప్రభుత్వం ప్రకటించనుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం [EHS] పై కూడా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈహెచ్ఎస్ అమలుకు విధి విధానాలు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ హౌజింగ్ పై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. వారం, పది రోజుల్లో అన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

జనరల్

శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు….

తెలంగాణ వార్త:: శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు (Art...

జనరల్

అధికారులను భయపెట్టడానికా!

తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలో గత వారం రోజుల నుంచి ఆర్మూర్ మండలం ప్రభుత్వ అధికారులను...

You cannot copy content of this page