తెలంగాణ వార్త:: 25 మంది టిఆర్ఎస్ మంత్రులు పార్టీ నుండి బహిష్కృతులు కానున్నారా అంటే అవునని సమాధానం వస్తుంది. హైకోర్టు ఇప్పటివరకు ఇద్దరు మంత్రులను తప్పుడు సమాచారంతో ఎన్నికల్లో పోటీ చేశారని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఉన్న మంత్రులందరి పై హైకోర్టులో ఫిర్యాదు వచ్చినట్టు తెలిసింది. హైకోర్టు తీర్పు మాత్రం స్పష్టంగా ఉండడంతో 25 మంది మంత్రులకు పార్టీ బహిష్కరణ తప్పదని తెలుస్తుంది.
Leave a comment