Home జనరల్ ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత…..
జనరల్

ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత…..

తెలంగాణ వార్త :: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన బాధపడుతూ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. 1949 తుఫ్రాన్ లో జన్మించాడు. .గద్దర్ అసలు పేరు గుమ్మడి విట్టల్ రావు. తన పాటలతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. ప్రజా గాయకుడు గద్దర్ మరణ వార్త విని తెలుగు ప్రజలు షాక్ అవుతున్నారు. రెండు రోజుల కిందట ఆయనకు గుండె ఆపరేషన్ జరిగి సక్సెస్ అయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈరోజు ఉదయం బీపీ పెరగడంతో పాటు షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో చికిత్స నిచారు. అయితే మధ్యాహ్నం మల్దిపూల్ ఆర్గాన్స్ దెబ్బతినడంతో గద్దర్ కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జీవన్ రెడ్డి మాల్స్ పై ఆర్. టి. సి గుస్స…45 కోట్ల కిరాయి బాకీ కట్టాలని నోటీసులు..

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్స్ లో...

జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావునిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్...

జనరల్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్,...

జనరల్

బోజా రెడ్డి వైపే ముధోల్ ప్రజల చూపు…

భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా...

You cannot copy content of this page