Home జనరల్ ఆరు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం
జనరల్

ఆరు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం

హుజురాబాద్ ఎన్నికలలో గెలిచిన సంబరం నెల రోజులు కూడా నిలువకుండా నేడు ఫలితాలు ప్రకటించిన మండలి స్థానిక సంస్థల కోటాలో జరిగిన 6 ఎన్నికలను టిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం తో రాష్ట్రంలో బిజెపి బలం లేనట్టు తెలుస్తుంది.

ఈ ఫలితాలు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఎనలేని ఉత్సాహాన్ని కలిగించడమే కాక బిజెపి మండలి లో సున్నా గా మిగలడం విశేషం గెలిచిన బిజెపి అభ్యర్థి అందరూ మంచి ఆధిక్యతను సాధించారు టీఆర్ఎస్లో కేసీఆర్ నాయకత్వానికి ఎదురులేదని ఈ స్థానిక కూడా ఎన్నికలు చాట్రాయి బిజెపి వారి ఆర్భాటాలు వారికి ప్రజాబలం లేదని మరోసారి స్పష్టమైంది విజయం సాధించిన ఆరుగురు అభ్యర్థులకు టిఆర్ఎస్ శ్రేణులు అభినందనలు తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

జనరల్

శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు….

తెలంగాణ వార్త:: శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు (Art...

You cannot copy content of this page