Home జనరల్ 80 మంది ఎమ్మెల్యేలపై త్వరలో ఐటి రైట్స్..
జనరల్

80 మంది ఎమ్మెల్యేలపై త్వరలో ఐటి రైట్స్..

హైదరాబాద్, తెలంగాణ వార్త: తెలంగాణలో 80 మంది ఎమ్మెల్యేలపై త్వరలో ఐటీ రైట్స్ కానున్నట్టు విశ్వాసినియంగా తెలిసింది. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఆస్తులు వారి వివరాలు సేకరించిన ఐటీ అధికారులు ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంత ఆస్తి కూడగట్టారు ఐటి అధికారులు ఇప్పటికే వాస్తవాలను సేకరించినట్టు తెలిసింది. బినామీ పేర్లపై ఎంత ఆస్తి కూడగట్టుకున్న వివరాలు సైతం ఐటి అధికారులు చేతిలో ఉన్నట్టు తెలిసింది ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పై ఐటి రైట్స్ జరిగే అవకాశం లేకపోలేదు. 80 మంది ఎమ్మెల్యేలు చిట్టా పూర్తి వివరాలతో ఐటీ అధికారులు సేకరించి రైట్స్ కోసం వేచి చూస్తున్నట్టు విశ్వాసనీయ సమాచారం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page